Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GIC Recruitment 2024: Apply for 110 Assistant Manager Posts – Details Here

 

GIC Recruitment 2024: Apply for 110 Assistant Manager Posts – Details Here

జనరల్ ఇన్స్యూరెన్స్ లో 110 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు – జీతభత్యాలు: నెలకు రూ.85,000.

=====================

జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GICI).. 110 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్- 110 పోస్టులు

విభాగాలు: జనరల్, లీగల్, హెస్ఆర్, ఇంజినీరింగ్.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, సీఎఫ్ఎ/ సీఏ/ సీఎంఏ/ ఎంకాం, పీజీ, ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.85,000.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).

ఎంపిక విధానం: అభ్యర్థుల షార్టిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 04-12-2024.

దరఖాస్తు చివరి తేదీ: 19-12-2024.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 05-01-2025.

=====================

NOTIFICATION

CORRIGENDUM

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags