Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPPB Recruitment 2025: Apply for 68 Specialist Officer Posts – Details Here

 

IPPB Recruitment 2025: Apply for 68 Specialist Officer Posts – Details Here

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.1,40,398 - రూ.2,25,937.

=====================

దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54 పోస్టులు

2. మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు

3. మేనేజర్ ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 02 పోస్టులు

4. మేనేజర్-ఐటీ (ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్): 01 పోస్టు

5. సీనియర్ మేనేజర్- ఐటీ (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు

6. సీనియర్ మేనేజర్- ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 01 పోస్టు

7. సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఎస్ఎల్ఎ, పేమెంట్స్): 01 పోస్టు

8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కాంట్రాక్టు 07 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 68.

అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్). లేదా బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.12.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్కు 20-30 ఏళ్లు, మేనేజర్కు 23-35 ఏళ్లు, సీనియర్ మేనేజర్కు 26-35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కు 50 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.2,25,937. మేనేజర్కు రూ.1,77,146. సీనియర్ మేనేజర్కు రూ.1,40,398 చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.12.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2025.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags