LIC Golden Jubilee Scholarship 2024 –
All the Details Here
ఎల్ఐసి
గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 – పూర్తి వివరాలు ఇవే
====================
LIC
గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2021-22/2022-23/2023-24
విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమానమైన
గ్రేడ్ 10/12వ తరగతి/డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై, 2024-25 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. విద్యార్థులకు అఖిల
భారత ప్రాతిపదికన స్కాలర్షిప్ లు అందిస్తోంది. .
(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, ఏ ఫీల్డ్ లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటేడ్
కోర్సులు.
(i) ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా
పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.12.2024
ఆన్లైన్
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 22.12.2024
====================
====================
0 Komentar