Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mana Badi - Children’s Telugu Monthly e-Magazine (AP Government)

 

Mana Badi - Children’s Telugu Monthly e-Magazine (AP Government)

మనబడి - చిన్నారుల ఈ-మాసపత్రిక (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)

====================

జనవరి – 2025

డిసెంబర్ - 2024 (తొలి సంచిక)

====================

మాస పత్రిక గురించి ఎడిటర్ గారి మాట:

విద్యార్థులు వేసిన బొమ్మలు, రాసిన కథలు, కవితలు, పాటలు, వినూత్న ప్రయోగాలు, ఆటలు, సాధించిన విజయాలు-బహుమతులు, విద్యార్థుల విజయ గాథలకు పత్రికలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు.‌ ఉపాధ్యాయులు, విద్యావేత్తల వ్యాసాలు, ఆలోచనలతో మాస పత్రికను అందంగా ,ఆకర్షణీయంగా తీసుకురావడం తమ లక్ష్యమని చెప్పారు.

‌రచనలు ‌పంపాల్సిన చిరునామా:

ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ రచనలను క్రింద ఇవ్వబడ అడ్రసు కి, వాట్సాప్ కి లేదా ఈ-మెయిల్ కి పంపించవచ్చు.   

అడ్రస్: ‘‘సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ & ఎడిటర్,  సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్, పటమట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ , పిన్: 520 010,

వాట్సాప్ నంబర్: 8712652298

ఈమెయిల్: manabadimagazine@gmail.com

ఆన్ లైన్ మ్యాగజైన్: www.schooledu.ap.gov.in/samagrashiksha/

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags