Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Warangal Recruitment: Apply for 56 Non-Teaching Posts – Details Here

 

NIT Warangal Recruitment: Apply for 56 Non-Teaching Posts – Details Here

నిట్- వరంగల్ లో నాన్ టీచింగ్ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.18,000 – రూ.1,44,200

====================

వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT).. డైరెక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

గ్రూప్-ఎ

1. ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్: 03

2. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (ఎస్ఎస్): 01

3. డిప్యూటీ రిజిస్ట్రార్: 01

4. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01

5. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01

గ్రూప్-బి

6. అసిస్టెంట్ ఇంజినీర్: 03

7. సూపరింటెండెంట్ : 05

8. జూనియర్ ఇంజినీర్: 03

9. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01

10. స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ (ఎస్ఎస్): 01

11. సీనియర్ అసిస్టెంట్: 08

12. జూనియర్ అసిస్టెంట్: 05

13. ఆఫీస్ అటెండెంట్: 10

14. ల్యాబ్ అసిస్టెంట్ : 13

మొత్తం ఖాళీల సంఖ్య: 56

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ / బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

జీత భత్యాలు: నెలకు రూ.18,000 – రూ.1,44,200

దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులకు రూ.1000; గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30-11-2024

దరఖాస్తులకు చివరి తేదీ: 07-01-2025

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags