NLC Recruitment 2024: Apply for 588
Graduate & Technician Apprentice Posts – Details Here
ఎన్ఎల్‌సీ లో
588 గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్
అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.12,524. - రూ.15,028
===================
తమిళనాడులోని
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC).. 588 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 23లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.
వివరాలు:
గ్రాడ్యుయేట్
అప్రెంటిస్ ట్రైనీ: 336 ఖాళీలు
టెక్నీషియన్
అప్రెంటిస్ ట్రైనీ: 252 ఖాళీలు
విభాగాలు:
మెకానికల్
ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్
ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, కంప్యూటర్
సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నర్సింగ్.
అర్హత:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో డిగ్రీ
ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్ పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
నర్సింగ్ పోస్టులకు డిప్లొమా/ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి.
స్టైపెండ్:
నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు రూ.15,028; టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు రూ.12,524. నర్సింగ్ పోస్టుకు రూ.12,524.
ఎంపిక
విధానం: అభ్యర్థులు డిగ్రీ, డిప్లొమాలో పొందిన
మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్ ఆధారంగా.
ఆఫ్లైన్
దరఖాస్తులు: ది జనరల్ మేనేజర్, లెర్నింగ్ అండ్
డెవెలప్మెంట్ సెంటర్, బ్లాక్-20, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ నైవేలీ చిరునామాకు 03-01-2025 లోపు పంపించాలి.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09-12-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 23-12-2024.
===================
===================
0 Komentar