RRB Recruitment
2025: Notification Released for 32,438 Group D Posts – Details Here
రైల్వే శాఖలో
32438
గ్రూప్-డి పోస్టులు - నోటిఫికేషన్ విడుదల - ముఖ్యమైన తేదీల
వివరాలు ఇవే
====================
రైల్వే
రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో భారీ ఉద్యోగ
నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంకేతం ఇచ్చింది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 32,438 గ్రూప్ డీ (Group D) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్ వెల్లడించారు. ఈ
పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 2025 జనవరి 23వ తేదీన ప్రారంభం అయ్యి ఫిబ్రవరి 22 న ముగుస్తుంది.
మొత్తం పోస్టులు:
32,438
వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపు ఉండాలి.
ఆర్‌ఆర్‌బీ నియమావళి ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అర్హత: 10వ తరగతి లేదా NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. అలాగే ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: General/ OBC అభ్యర్థులు రూ.500.. SC/ ST/ EBC/ Female/ Transgender అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 23/01/2025
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 22/02/2025
====================
====================
0 Komentar