TG: SSC Public Exams 2024-25 - All the
Details
టిజీ: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2024-25 - పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 07-03-2025
తెలంగాణ పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 - హాల్ టికెట్లు
విడుదల
పరీక్షల
తేదీలు: మార్చి 21 నుంచి
ప్రారంభం (9.30 am to 12.30 pm)
HALL TICKETS OF
REGULAR STUDENTS
HALL TICKETS OF
PRIVATE STUDENTS
HALL TICKETS OF
VOCATIONAL STUDENTS
=====================
తెలంగాణ
రాష్ట్రం లో వచ్చే ఏడాది (2025) పదవ తరగతి పరీక్షల
షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు
జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు
పేపర్-2
భాషా పరీక్ష జరగనుంది.
=====================
టైమ్ టేబుల్:
మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24: ఇంగ్లిష్
మార్చి 26: మ్యాథ్స్
మార్చి 28: ఫిజిక్స్
మార్చి 29: బయోలజీ
ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్
=====================
=====================
0 Komentar