TG BIE: Intermediate Examinations-2025:
All the Details Here
టీజీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2025: పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్రం లో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్/ వొకేషనల్ కోర్సులు) ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.
=====================
=====================
0 Komentar