Vizag Steel Plant Recruitment 2025:
Apply for 250 Graduate & Technician Apprenticeship Trainees – Details Here
వైజాగ్
స్టీల్ ప్లాంటులో 250 అప్రెంటిస్ ఖాళీలు –
గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ
ఖాళీల వివరాలు ఇవే
=====================
రాష్ట్రీయ
ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 2024 డిసెంబర్ బ్యాచ్ కు సంబంధించి 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అర్హత గల అభ్యర్థులు జనవరి 9లోగా
దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
గ్రాడ్యుయేట్
అప్రెంటీస్ ట్రైనీ (GAT): 200
టెక్నీషియన్
అప్రెంటీస్ ట్రైనీ (TAT): 50
విభాగాలు:
గ్రాడ్యుయేట్
అప్రెంటీస్ ట్రైనీ: మెకానికల్, ఎలక్ట్రికల్/
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, కంప్యూటర్ సైన్స్/
ఐటీ,
మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్.
టెక్నీషియన్
అప్రెంటీస్: మెకానికల్, ఎలక్ట్రికల్/
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్/
మెటలర్జీ,
కెమికల్.
విద్యార్హతలు:
2022/
2023 2024 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన
విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఎంహెన్ఆర్డీ ఎన్ఏటీఎస్ 2.0
(https://nats.education.gov.in/) పోర్టల్లో కచ్చితంగా
రిజిస్టర్ అయి ఉండాలి.
ఫిజికల్
స్టాండర్డ్స్: అభ్యర్థులు అప్రెంటీస్ షిప్ రూల్ 1992, క్లాజ్ 4 ప్రకారం, ఫిజికల్ స్టాండర్డ్స్ (శారీరక ప్రమాణాలు) కలిగి ఉండాలి.
స్టైపెండ్:
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9000, డిప్లొమా అభ్యర్థులకు నెలకు
శిక్షణ కాలం:
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్రెంటీస్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు. డిప్లొమా, బీఈ / బీటెక్ సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
చివరి తేదీ: 09-01-2025.
దరఖాస్తు
విధానం: గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
=====================
=====================
0 Komentar