AP & TG: Graduate / Teacher MLC Election - 2025: All the Details
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు - 2025: పూర్తి వివరర్లు ఇవే
=====================
మీ పేరు తో MLC పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి. (ఆంధ్ర ప్రదేశ్)
1. క్రింద ఇవ్వబడ్డ అధికారిక ‘లింక్’ మీద క్లిక్ చేయండి.
2. మీ గ్రాడ్యూయేట్ / ఉపాధ్యాయ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోండి.
3. ఐడీ / పేరు / ఇంటి నెంబర్ ఎంటర్ చేయండి.
4. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి.
5. మీ వివరాలతో తో పాటు పోలింగ్ స్టేషన్ వివరాలు కనపడును.
=====================
మీ పేరు తో MLC పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి (తెలంగాణ)
=====================
MLC ఎన్నికలు: ఎలా ఓట్ వెయ్యాలి? ఎలా వేయకూడదు? ఓట్లు ఎలా లెక్కిస్తారు?
=====================
తెలుగు
రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో
మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్
విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.
అదే నెల 27న పోలింగ్ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఏపీలో ఉమ్మడి
ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల
నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ
స్థానానికి పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు
నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు
నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
=====================
నోటిఫికేషన్
విడుదల తేదీ: 03-02-2025
పోలింగ్
తేదీ: 27-02-2025
ఓట్ల
లెక్కింపు తేదీ: 03-03-2025
=====================
=====================
AP Graduate / Teacher MLC Voter: ఓటర్ల జాబితా
GRADUATES
FINAL (EAST, WEST & KRISHNA, GUNTUR)
TEACHERS
FINAL (SRIKAKULAM, VZM, VISAKHA)
TEACHERS FINAL ROLL (E, W GODAVARI)
=====================
TG Teacher MLC Voter: ఓటర్ల జాబితా
=====================
Voter Helpline App: భారత ఎన్నికల కమిషను వారి 'ఓటర్ హెల్ప్‌లైన్' యాప్
ఓటర్ల కు
ఉపయోగపడే అన్నీ వెబ్సైట్ లింక్స్ ఇవే
=====================
0 Komentar