AP TWREIS EMRS 6th Class Admissions 2025-26:
All the Details Here
ఆంధ్ర
ప్రదేశ్ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశాల
పరీక్ష నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే
=====================
2025- 26 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో
నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్ల నింపడానికి
అర్హులైన విద్యార్ధిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వార దరఖాస్తులు
కోరబడుతున్నవి.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 22-01-2025
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 19-02-2025
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 22-02-2025
పరీక్ష తేదీ:
25-02-2025
మెరిట్
జాబితా విడుదల తేదీ: 15-03-2025
=====================
=====================
0 Komentar