BEL Recruitment 2025: Apply for 350 Probationary
Engineer Posts – Details Here
బెల్
ప్రొబేషనరీ ఇంజినీర్ ఖాళీలు - జీతం: నెలకు రూ.40,000 - రూ. 1,40,000.
=====================
భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఎంపికైన
అభ్యర్థులు ఆంధ్రపదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాల్సి
ఉంటుంది. ఆసక్తి గలవారు జనవరి 31వ తేదీలోగా ఆన్లైనలో
దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ప్రొబేషనరీ
ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) E-II గ్రేడ్: 200 పోస్టులు
2. ప్రొబేషనరీ
ఇంజనీర్ (మెకానికల్) E-II గ్రేడ్: 150 పోస్టులు
మొత్తం ఖాళీలు:
350
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ / బీఎస్సీ (మెకానికల్/
ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1-01-2025 నాటికి 25 సంత్సరాలు నిండి
ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల
సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు
రూ.40,000
- రూ. 1,40,000.
పని
ప్రదేశాలు: మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్), హైదరాబాద్
(తెలంగాణ), చెన్నై (తమిళనాడు), బెంగళూరు, పుణె, ఘజియాబాద్, నేవీ ముంబయి, ఉత్తరాఖండ్, హరియాణా.
దరఖాస్తు
ఫీజు: రూ 1000 + జీఎస్టీ; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ
తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం
తేదీ: 10-01-2025.
దరఖాస్తులకు
చివరి తేదీ: 31-01-2025.
=====================
=====================
0 Komentar