Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Canara Bank Recruitment 2025: Apply for 60 Specialist Officer Posts – Details Here

 

Canara Bank Recruitment 2025: Apply for 60 Specialist Officer Posts – Details Here

కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీతం: ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షలు.  

====================

కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

1. అప్లికేషన్ డెవలపర్స్: 07

2. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్: 02

3. అనలిస్ట్: 08

4. డేటా బెస్ అడ్మినిస్ట్రేటర్: 09

5. డేటా ఇంజినీర్: 02

6. డేటా మైనింగ్ ఎక్స్పర్ట్: 02

7. డేటా సైంటిస్ట్: 02

8. ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్: 01

9. ఈటీఎల్ స్పెషలిస్ట్: 02

10. జీఆర్సీ అనలిస్ట్ - ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్ కంప్లయన్స్: 01

11. నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్: 06

12. ఆఫీసర్: 07

13. ఫ్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేటర్: 01

14. ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీ ఎంవేర్ అడ్మినిస్ట్రేటర్: 01

15.సొల్యూషన్ ఆర్కిటెక్ట్: 01

16. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 08

మొత్తం ఖాళీల సంఖ్య: 60

విభాగాలు: (ఐటీ) ఏపీఐ మేనేజ్మెంట్, (ఐటీ) డేటాబెస్/ పీఎల్ ఎస్ క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-01-2025.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2025.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags