Canara Bank Recruitment 2025: Apply for
60 Specialist Officer Posts – Details Here
కెనరా
బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీతం:
ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షలు.
====================
కెనరా
బ్యాంక్,
హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు
శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
1. అప్లికేషన్ డెవలపర్స్: 07
2. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్: 02
3. అనలిస్ట్: 08
4. డేటా బెస్ అడ్మినిస్ట్రేటర్: 09
5. డేటా ఇంజినీర్: 02
6. డేటా మైనింగ్ ఎక్స్పర్ట్: 02
7. డేటా సైంటిస్ట్: 02
8. ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్: 01
9. ఈటీఎల్ స్పెషలిస్ట్: 02
10. జీఆర్సీ అనలిస్ట్ - ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్
అండ్ కంప్లయన్స్: 01
11. నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్: 06
12. ఆఫీసర్: 07
13. ఫ్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేటర్: 01
14. ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీ ఎంవేర్ అడ్మినిస్ట్రేటర్: 01
15.సొల్యూషన్ ఆర్కిటెక్ట్: 01
16. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 08
మొత్తం ఖాళీల
సంఖ్య: 60
విభాగాలు:
(ఐటీ) ఏపీఐ మేనేజ్మెంట్, (ఐటీ) డేటాబెస్/
పీఎల్ ఎస్ క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ ఎంఏ, పీజీ
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం:
ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల
ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుల ప్రారంభ
తేదీ: 06-01-2025.
దరఖాస్తుకు
చివరి తేదీ: 24-01-2025.
====================
====================
0 Komentar