Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Bank of India Recruitment 2025: Apply for 266 Zone Based Officer Posts - Details Here

 

Central Bank of India Recruitment 2025: Apply for 266 Zone Based Officer Posts - Details Here

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ.85,920.

======================

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్... రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 266

జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ 1 జోనులు: అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అర్హులు.

వయోపరిమితి: 30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ.85,920.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ .850, జీఎస్టి (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175, జీఎస్టి).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.01.2025.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.02.2025.

======================

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

CAREER PAGE

WEBSITE

======================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags