Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Recruitment 2025: Apply for 212 Junior Assistant and Superintendent Posts – Details Here

 

CBSE Recruitment 2025: Apply for 212 Junior Assistant and Superintendent Posts – Details Here

సీబీఎస్ఈలో 212 సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

====================

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 212 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31 తేదీ లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

సూపరింటెండెంట్: 142 ఖాళీలు

జూనియర్ అసిస్టెంట్: 70 ఖాళీలు

మొత్తం పోస్టుల సంఖ్య: 212

అర్హతలు: సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, ఇంగ్లిష్, హింది కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయసు: సూపరింటెండెంట్ పోస్టులకు 30 ఏళ్లు; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు.(ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఏళ్లు; ఓబీసీ వారికి 3 ఏళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు 10ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).

దరఖాస్తు ఫీజు: అన్రిజర్వ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి రూ.800. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్ససర్వీస్ మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్స్ (సీబీటీ) పరీక్షలు, స్కిల్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31.01.2025.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags