Flipkart 'Monumental Sale' 2025: Dates
Announced – Details Here
ఫ్లిప్ కార్ట్ 'మాన్యుమెంటల్ సేల్' 2025 ప్రారంభం – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
===================
ఫ్లిప్కార్ట్
నూతన సంవత్సరంలో తొలి సేల్ ప్రారంభం అయ్యింది. ‘మాన్యుమెంటల్ సేల్ 2025’ పేరిట జనవరి 13
నుంచి జనవరి 19 ఈ సేల్ జరగనుంది.
ఫ్లిప్కార్ట్
మాన్యుమెంటల్ సేల్ లో HDFC కార్డులపై 10% ఆఫర్
ఉంది. సేల్ కు సంబంధించిన మైక్రోసైట్ ను ఫ్లిప్కార్ట్
ఇప్పటికే సిద్ధం చేసింది. అందులో సేల్ కు సంబంధించిన ప్రత్యేక డీల్స్ రివీల్ చేసింది.
ల్యాప్ట్యాప్, టీవీ, ఇయర్ బడ్స్, గృహోపకరణాలు..
ఇలా అన్నింటిపైనా ఆఫర్లు అందించనుంది.
ఇక స్మార్ట్
ఫోన్లు,
స్మార్ట్ గ్యాడ్జెట్లపై పెద్దఎత్తున డీల్స్ ఉండబోతున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏఐ, గెలాక్సీ ఎస్ 23 సిరీస్, గెలాక్సీ ఎస్ 24 సిరీస్, గెలాక్సీ జెడ్
ఫోల్డ్,
జెడ్ ఫ్లిప్ సిరీస్పై ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్కార్ట్
తెలిపింది.
===================
===================
0 Komentar