Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GSWS - Rationalization of Village / Ward Secretariats and Functionaries – G.O Released

 

GSWS - Rationalization of Village / Ward Secretariats and Functionaries G.O Released

ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

=================

Dept., of GSWS - Rationalization of Village / Ward Secretariats and Functionaries for effective implementation of Real Time Governance at Village / Ward level and achievement of Swarna Andhra Vision @ 2047 - Orders - Issued

DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS AND WARD SACHIVALAYAMS

G.O.MS.No. 1, Dated: 25-01-2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C-కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గ్రామ వార్డు సచివాలయాలను జనాభా బట్టి మూడు కేటగిరి లుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ

1. 2500 వరకు జనాభా కలిగిన [కేటగిరి A] సచివాలయంలో కనీసం 6 మంది.

2. 2501 to 3500 వరకు జనాభా కలిగిన [కేటగిరి B] సచివాలయంలో కనీసం 7 మంది  

3. 3500 పై బడి జనాభా కలిగిన [కేటగిరి C] సచివాలయంలో కనీసం 8 మంది.

=================

DOWNLOAD G.O.MS.No.1
=================

Previous
Next Post »
0 Komentar

Google Tags