Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Sports Awards 2024: Manu Bhaker & Gukesh Gets Khel Ratna Award – All the Winners List Here

 

National Sports Awards 2024: Manu Bhaker & Gukesh Gets Khel Ratna Award – All the Winners List Here

జాతీయ క్రీడా అవార్డులు 2024: గుకేశ్ & మను బాకర్ లకు ఖేల్ రత్న అవార్డులు – అవార్డు గ్రహీతల జాబితా ఇదే

=====================

2024 ఏడాదికి జాతీయ క్రీడా అవార్డులను ‘కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ’ జనవరి 2న ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 32 మందికి అర్జున అవార్డులు లభించగా.. వారిలో రికార్డు స్థాయిలో 17 మంది పారా క్రీడాకారులు ఉండటం విశేషం. ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు రూ.25 లక్షలు, అర్జునకు రూ.15 లక్షలు నగదు బహుమతులు అందజేస్తారు.

అవార్డు విజేతలు:

మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)

అర్జున: యర్రాజి జ్యోతి, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, సావీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖీత్ సింగ్ (హాకీ), రాకేశ్కుమార్ (పారా ఆర్చరీ), జీవాంజి దీప్తి, ప్రీతి పాల్, అజీత్సింగ్, సచిన్ సార్జెరావ్ ఖిలారి, ధరబ్బీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సేమా, సిమ్రన్, నవదీప్ (పారా అథ్లెటిక్స్), నితేశ్కుమార్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ సుమతి శివన్, మనీషా రాందాస్ (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్), స్వప్నిల్ సురేశ్ కుశాలె, శరబోజ్యోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సాజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్)

అర్జున (లైఫ్ టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారాం పేట్కర్ (పారా స్విమ్మింగ్) ద్రోణాచార్య: సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ).

ద్రోణాచార్య (లైఫ్ టైమ్): ఎస్.మురళీధరన్ (బ్యాడ్మింటన్), ఆర్మాండో ఏంజెలో కొలాకో (ఫుట్బాల్)

=====================

CLICK FOR SPORTS AWARDS WINNERS LIST

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags