Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NLC Recruitment 2025: Apply for 167 Graduate Executive Trainee Posts – Details Here

 

NLC Recruitment 2025: Apply for 167 Graduate Executive Trainee Posts – Details Here

ఎన్ఎల్సీ లో 167 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 50,000 - 1,60,000.

======================

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC).. 167 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 15లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ- 167 పోస్టులు

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరి ఉండాలి. జీతం: నెలకు రూ. 50,000 - 1,60,000.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.854; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.354.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 16-12-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-01-2024.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags