RRB Recruitment 2025: Apply for 1036 Teaching
& Other Various Posts – Details Here
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025: 1036 టీచింగ్ & వివిధ పోస్టులు – అర్హత & దరఖాస్తు
వివరాలు ఇవే
===================
ఆర్ఆర్బి
మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్
ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్టర్, లైబ్రేరియన్, ప్రైమరీ
రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర 1036 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టు
వివరాలు: ఖాళీలు
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 187
2. సైంటిఫిక్ సూపర్వైజర్: 03
3. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338
4. చీఫ్ లా అసిస్టెంట్: 54
5. పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20
6. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 18
7. సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్: 02
8. జూనియర్ ట్రాన్స్లేటర్: 130
9. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్: 03
10. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 59
11. మ్యూజిక్ టీచర్: 10
12. ప్రైమరీ రైల్వే టీచర్: 03
13. లైబ్రేరియన్: 188
14. అసిస్టెంట్ టీచర్: 02
15. ల్యాబొరేటరీ అసిస్టెంట్ / స్కూల్: 07
16. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12
మొత్తం ఖాళీల
సంఖ్య: 1036
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 ఏళ్లు నిండి
ఉండాలి.
దరఖాస్తు
ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీ డీ/ ఎక్స్
సర్వీస్ మెన్/ ఈబీసీ/ మైనారిటీ అభ్యర్ధులకు రూ.250.
ఎంపిక
విధానం: ఆన్లైన్ టెస్ట్, టీచింగ్ స్కిల్
టెస్ట్,
ట్రాన్స్టలేషన్ టెస్ట్, మెడికల్
ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 07/01/2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 06/02/2025
===================
===================
0 Komentar