SBI Recruitment 2025: Apply for 150
Trade Finance Officer Posts – Details Here
ఎస్బీఐలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.64,820-రూ.93,960.
=====================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్
రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్
క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
ట్రేడ్
ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్మెంట్
గ్రేడ్- స్కేల్ II: 150 పోస్టులు
అర్హతలు:
ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్
సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31/12/2024 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.64,820-రూ.93,960.
పోస్టింగ్
ప్రదేశం: హైదరాబాద్, కోల్కతా.
దరఖాస్తు
రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక
విధానం: అప్లికేషన్ షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.01.2025
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 23.01.2025
=====================
=====================
0 Komentar