TG - ALL CETs - 2025 - Schedule Here
తెలంగాణ లో
వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2025) షెడ్యూల్ ఇదే
====================
తెలంగాణ
రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) సహా ఎనిమిది ప్రవేశ
పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు.
2025- 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు విడుదల
ఈ ప్రవేశ
పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల
కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్
ఓ ప్రకటనలో తెలిపారు.
====================
=====================
0 Komentar