UCO Bank Recruitment
2025: Apply for 68 Specialist Officer Posts – Details Here
యూకో
బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - పే
స్కేల్: నెలకు రూ.48,170 - రూ.93960.
==================
యూకో
బ్యాంకు- రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల
వారీ ఖాళీల వివరాలు:
1. ఎకనామిస్ట్ (జేఎంజీఎస్-1): 2 పోస్టులు
2. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1): 2 పోస్టులు
3. సెక్యూరిటీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1): 8 పోస్టులు
4. రిస్క్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II): 10 పోస్టులు
5. ఐటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II): 21 పోస్టులు
6. చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-II): 25 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 68.
అర్హత:
పోస్టును అనుసరించి సీఏ/ ఎస్ఆర్ఎం/ సీఎఫ్ఎ, ఐసీఏఐ
సర్టిఫికేషన్, డిగ్రీ, పీజీ,
బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో
పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01-11-2024 నాటికి ఎకనామిస్ట్ పోస్టులకు 21 - 30; ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 22 – 35; మిగిలిన పోస్టులకు పోస్టులకు 25 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
నెలకు జేఎంజీఎస్-1 పోస్టులకు రూ.48,170 - రూ. 85,920. ఎంఎంజీఎస్-II పోస్టులకు రూ.64820 - రూ.93960.
ఎంపిక
ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు
చివరి తేది: 20-01-2025.
==================
==================
0 Komentar