Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2025: Apply for 83 Junior Executive Posts – Details Here

 

AAI Recruitment 2025: Apply for 83 Junior Executive Posts – Details Here 

ఎయిర్పోర్ట్స్ అథారిటీలో 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.

===================

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్): 13 పోస్టులు

2.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్): 66 పోస్టులు

3.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫిషియల్ ల్యాంగ్వేజ్): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 83

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.

వయోపరిమితి: 18/03/2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1,000.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17/02/2025.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18/03/2025.

===================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags