AP - ALL CETs 2025 - Schedule Here
ఏపీ - వివిధ
ప్రవేశ పరీక్షల (CETs-2025) షెడ్యూల్ ఇదే
====================
ఆంధ్ర
ప్రదేశ్ లో లో 2025-26 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ సహా
ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత
విద్యామండలి గురువారం (ఫిబ్రవరి 13 ) విడుదల చేసింది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 19 నుంచి 27వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.
====================
====================
0 Komentar