Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MJPAPBC - 5th Class, Backlog (6-9 Classes) and Jr Inter Admissions 2025-2026: All the Details Here

 

MJPAPBC - 5th Class, Backlog (6-9 Classes) and Jr Inter Admissions 2025-2026: All the Details Here

మహాత్మా జ్యోతిబా ఫులే - ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, బ్యాక్ లాగ్ (6-9 తరగతులు) & జూనియర్ ఇంటర్ ప్రవేశాలు 2025-26:  పూర్తి వివరాలు ఇవే

=======================

మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, బ్యాక్ లాగ్ (6-9 తరగతులు) & జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15.02.2025

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2025

=======================

5వ తరగతి వివరాలు:  

పరీక్ష తేది: 27.04.2025

=======================

బ్యాక్ లాగ్ (6-9 తరగతుల) వివరాలు:

పరీక్ష తేది: 28.04.2025

=======================

జూనియర్ ఇంటర్ వివరాలు:

పరీక్ష తేది: 20.04.2025

=======================

PAPER NOTIFICATION

MAIN WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags