Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: VI Class Admissions 2025-26: Details Here

 

APMS: VI Class Admissions 2025-26: Details Here

ఏపీ ఆదర్శ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే

=======================

ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ... 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2025:

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20-02-2025

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 24-02-2025

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25-02-2025

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 31-03-2025.

పరీక్ష తేదీ: 20-04-2025 

మెరిట్ జాబితా విడుదల: 27-04-2025 

=======================

PRESS NOTE

WEBSITE

=======================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags