Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BHEL Recruitment 2025: Apply for 400 Engineer and Supervisor Trainee Posts - Details Here

 

BHEL Recruitment 2025: Apply for 400 Engineer and Supervisor Trainee Posts - Details Here

భెల్ లో 400 ఇంజినీర్ ట్రైనీ & సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు - బేసిక్ పే: నెలకు రూ.32,000-1,60,000

===================

భారత ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన 400 ఇంజినీర్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 400

ఇంజినీర్ ట్రైనీలు- 150

1. మెకానికల్- 70

2. ఎలక్ట్రికల్- 25

3. సివిల్- 25

4. ఎలక్ట్రానిక్స్- 20

5. కెమికల్- 05

6. మెటలార్జీ- 05 

సూపర్వైజర్ ట్రైనీ- 250

1. మెకానికల్- 140

2. ఎలక్ట్రికల్- 55

3. సివిల్-35

4. ఎలక్ట్రానిక్స్ - 20

అర్హత: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫుల్టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-02-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

బేసిక్ పే: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000-1,60,000; సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000-1,00,000

దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.1072; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్మెన్ వారికి రూ.472.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2025.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025.

===================

APPLY HERE

NOTIFICATION

HOW TO APPLY

CAREER PAGE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags