AP BRAG FIFTH CET-2025: 5th Class Admissions 2025-26 - Details Here
ఏపీ-గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల పరీక్ష 2025-26 - పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్
ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల
విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు
బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల
ఎంపిక జరుగుతుంది.
అర్హులైన
అభ్యర్థులు దరఖాస్తులను తేది 07.02.2025 నుండి 06.03.2025 వరకు (5వ తరగతి) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారులను (District
Coordinators) లేదా ఏదైనా Dr. B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను Principals) గాని సంప్రదించగలరు.
దరఖాస్తు చివరి తేదీ: 07.02.2025
దరఖాస్తు చివరి తేదీ: 06.03.2025
====================
====================
0 Komentar