HPCL
Recruitment 2025: Apply for 234 Junior Executive Officer Posts – Details Here
హెచ్పీసీఎల్ లో 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వేతనం:
నెలకు రూ. 30,000-1,20,000. మరియు ఇతర అలవెన్సులు
====================
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 234 (అన్ రిజర్వుడు 96, ఈడబ్ల్యూఎస్ 23, ఓబీసీ (ఎన్సీఎల్)లకు 63, ఎస్సీలకు 35, ఎస్టీలకు 17 పోస్టులు)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/
ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కెమికల్
టెక్నాలజీ/ కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది.
వయసు: 25 సంవత్సరాలు మించకూడదు. ప్రత్యేక
వర్గాలకు చెందిన వారికి గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ. 30,000-1,20,000. మూలవేతనంతోపాటు.. డీఏ, హెచ్ఎస్ఏ, కెఫ్టేరియా
అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్
ఇన్సూరెన్స్, హౌసింగ్, వెహికల్, ఎడ్యుకేషన్
లోన్స్ లాంటి సదుపాయాలుంటాయి.
దరఖాస్తు చివరి తేదీ: 14/02/2025
====================
====================
0 Komentar