IPL Schedule 2025: BCCI Announces
Schedule for TATA IPL 2025
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల – మార్చి 22 న కోల్కతా నైట్ రైడర్స్ &
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్
===================
UPDATE 13-05-2025
ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం – షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ తిరిగి
ప్రారంభం అవ్వనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుండి జూన్ 3 వరకు మ్యాచ్
లు జరగనున్నాయి. ఐపీఎల్ తిరిగి ఆరంభమయ్యాక తొలి మ్యాచ్ ఈ నెల 17న ఆర్సీబీ, కోల్కతా మధ్య
బెంగళూరులో జరుగుతుంది. బెంగళూరు, జైపుర్, దిల్లీ, లఖ్ నవూ, అహ్మదాబాద్, ముంబయిలో
మిగిలిన లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్ ల వేదికల వివరాలను తర్వాత
ప్రకటిస్తారు. ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ సహా
టోర్నీలో ఇంకా 17 మ్యాచ్ లు ఆడాల్సివుంది.
SCHEDULE
LINK – ESPN CRIC INFO
===================
ఐపీఎల్ 18వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్
2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి.
తొలి మ్యాచ్
మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ - రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. రెండవ మ్యాచ్
మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య జరగనుంది.
===================
===================
0 Komentar