Jio & Airtel - Free JioHotstar Subscriptions
with Select Plans – Details Here
జియో & ఎయిర్‌టెల్ – ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ల తో ఉచిత జియోహాట్‌స్టార్
సబ్‌స్క్రిప్షన్ - వివరాలు ఇవే
====================
కొత్తగా జియో
హాట్ స్టార్ గా అవతరించిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్లాన్లను అప్డేట్
చేశాయి. డిస్నీ+ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను జియో, ఎయిర్టెల్ జియో హాట్ స్టార్ గా మార్చాయి. టెలికాం, ఓటీటీ కోసం వేర్వేరు ప్లాన్లను రీఛార్జి చేసుకోని వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి.
జియో: రిలయన్స్ జియో సంస్థ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తో ఒకే ఒక్క ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.949 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 84 రోజుల పాటు హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఎయిర్టెల్:
ఎయిర్టెల్ మొత్తం 4 రకాల ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ, మూడు నెలలు, ఏడాది రీఛార్జి ప్లాన్లతో
జియో హాటార్ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది.
1. రూ.3,999: రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్లు, 365 రోజుల వ్యాలిడిటీ.
2. రూ.1,029: రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్ లు, అపరిమిత కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ.
3. రూ.549: రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్,
28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
4. రూ.398: రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
====================
జియో ఫైబర్
ప్లాన్స్: రూ.999 (150Mbps), రూ.1499
(300Mbps), రూ.2499 (500 Mbps), రూ.3999
(1GB), రూ. 8499 (1GB) ప్లాన్స్ తో జియో హాట్
స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియో ఫైబర్ లో నెలకు 3300
జీబీ డేటా వస్తుంది.
జియో ఎయిర్
ఫైబర్: రూ. 599 (30 Mbps), రూ.899 (100
Mbps), రూ.1199 (100 Mbps) ప్లాన్లు జియో హాట్
స్టార్ సబ్స్క్రిప్షన్ తో వస్తున్నాయి. జియో ఎయిర్కైబర్ లో నెలకు 1000 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
====================
====================
0 Komentar