Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

L&T Build India Scholarship 2025: All the Details Here

 

L&T Build India Scholarship 2025: All the Details Here

ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాలర్‌షిప్ 2025: ఎంటెక్ కోర్సు కమ్ స్కాలర్షిప్పూర్తి వివరాలు ఇవే

====================

ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ సంస్థ 2025 విద్యాసంవత్సరానికి గాను ఎల్ అండ్ టీ బిల్డ్ ఇండియా ఎంటెక్ కోర్సుతోపాటు స్కాలర్షిప్లను అందిస్తోంది.

ఎంటెక్ కోర్సు కమ్ స్కాలర్షిప్.

విభాగం: కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.

అర్హత: కనీసం 70 శాతం మార్కులతో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ / బీఈ / బీటెక్ (సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

కోర్సు ప్రారంభం: జూన్ / జులై 2025

కోర్సు వ్యవధి: 24 నెలలు.

స్టైపెండ్: నెలకు రూ.13400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష / ఇంటర్వ్యూ / మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఉద్యోగం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 12.03.2025

రాతపరీక్ష: 30.03.2025

====================

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags