NRDRM Recruitment 2025: Apply for 13,762
Various Government Posts – Details Here
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ని రూరల్ డెవలప్‌మెంట్ శాఖ లో 13,762 వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు – జీతభత్యాలు: నెలకు రూ. 22,750 – రూ. 36,760
=====================
BE ALERT:
వారి వెబ్‌సైట్
ప్రభుత్వ వెబ్‌సైట్ లాగా బాగుంది. కానీ ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రెస్ నోట్
ఇది నకిలీ వెబ్‌సైట్ అని స్పష్టం చేస్తోంది.
కాబట్టి ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేయవద్దు. ఉద్యోగార్ధులకు అవగాహన కోసం మేము ఈ పోస్ట్‌ను
కొన్ని రోజులు తొలగించడం లేదు.
NEWS
CHECKER POSTS ON FAKE JOBS
PRESS NOTE FROM AP
GOVT 👇
=====================
🚨SCAM Alert
— PIB Fact Check (@PIBFactCheck) February 7, 2025
An advertisement claims that the National Rural Development & Recreation Mission (NRDRM) has invited online applications to fill 6,881 vacancies for Posts like District Project Officer, Account Officer, etc.
The advertisement further claims that NRDRM is an… pic.twitter.com/B8ACihMAj4
=====================
నేషనల్ రూరల్
డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ
ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న కోరుతోంది.
పోస్టు పేరు
- ఖాళీలు
1. డిస్ట్రిక్ట్
ప్రాజెక్టు ఆఫీసర్: 93
2. అకౌంట్
ఆఫీసర్: 140
3. టెక్నికల్
అసిస్టెంట్: 198
4. డేటా
మేనేజర్: 383
5. ఎంఐఎస్
మేనేజర్: 626
6.ఎంఐఎస్
అసిస్టెంట్: 930
7.మల్టీ
టాస్కింగ్ అఫిషియల్: 862
8. కంప్యూటర్
ఆపరేటర్: 1290
9. ఫీల్డ్
కోఆర్డినేటర్: 1256
10. ఫెసిలిటేటర్స్:
1103
తెలంగాణ
మొత్తం ఖాళీల సంఖ్య: 6,881
ఆంధ్రప్రదేశ్
మొత్తం ఖాళీల సంఖ్య: 6,881
మొత్తం ఖాళీల
సంఖ్య: 13,762
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్,
డిప్లొమా, డిగ్రీ, పీజీలో
ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ప్రాజెక్టు ఆఫీసర్ కు 23-43 ఏళ్లు, అకౌంట్ ఆఫీసర్ కు 22-43 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, ఎంఐఎస్ మేనేజర్ కు 21-43 ఏళ్లు, మిగతా పోస్టులకు 18-43 ఏళ్లు.
జీతం: నెలకు
డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ కు రూ.36,760, అకౌంట్ ఆఫీసర్ కు రూ.27,450, టెక్నికల్ అసిస్టెంట్ కు
రూ.30,750, డేటా మేనేజర్ కు రూ.28,350, ఎంఐఎస్ మేనేజర్ కు రూ.25,650, ఎంఐఎస్ అసిస్టెంట్ కు రూ.24,650,
మల్టీ టాస్కింగ్ అఫిషియల్ కు రూ.23,450, కంప్యూటర్
ఆపరేటర్ కు రూ.23,250, ఫీల్డ్ కోఆర్డినేటర్ కు రూ.23,250,
ఫెసిలిటేటర్స్ కు రూ.22,750.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399,
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు రూ. 299.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 05-02-2025.
దరఖాస్తు
చివరి తేదీ: 24-02-2025
=====================
=====================
0 Komentar