Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG EAPCET- 2025 – All the Details Here

 

TG EAPCET- 2025 – All the Details Here

టీజీ ఈఏపీసెట్ - 2025 - పూర్తి వివరాలు ఇవే 

===================

తెలంగాణ రాష్ట్ర ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20-02-2025

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 04-04-2025

హాల్ టికెట్లు విడుదల తేదీ: 19-04-2025  

పరీక్షల తేదీలు:

A&P:  29-04-2025 నుండి 30-04-2025 వరకు

E: 02-05-2025 నుండి 05-05-2025 వరకు

===================

USER GUIDE

PAYMENT

APPLICATION

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

IMPORTANT DATES

INSTRUCTION BOOKLET – E

INSTRUCTION BOOKLET -A&P

SYLLABUS – E

SYLLABUS – A&P 

PRESS NOTE WITH SCHEDULE

EAPCET WEBSITE

TGCHE WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags