Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG PGECET-2025: All the Details Here

 

TG PGECET-2025: All the Details Here

టీజీ పీజీఈసెట్-2025: పూర్తి వివరాలు ఇవే

=====================  

తెలంగాణ పీజీఈసెట్-2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (టీఎస్సీహెచ్ఈ) JNTU విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్ లో పీజీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్-2025):

కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ డీఫార్మా(పీబీ).

అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12-03-2025

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-03-2025  

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 19-05-2025

పరీక్ష తేదీలు: 16-06-2025 నుంచి 19-06-2025 వరకు

=====================     

PRESS NOTE WITH SCHEDULE

WEBSITE

TGSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags