Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ECET -2025: All the Details Here

 

AP ECET -2025: All the Details Here

ఏ‌పి ఈసెట్-2025: పూర్తి వివరాలు ఇవే

=================

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 (ఈసెట్) ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీలో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2025

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.04.2025

పరీక్ష తేది: 06.05.2025

=================

PAPER NOTIFICATION

WEBSITE

AP CETS WEBSITE

=================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags