AP: Government Jobs - Relaxation of
Upper Age Limit – G.O. Released
ఏపీ: ప్రభుత్వ
ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు – ఉత్తర్వులు జారీ
====================
రాష్ట్ర
ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు
వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు
వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
> ఏపీపీఎస్సీ
ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
> యూనిఫాం
సర్వీసెస్ కు 2 ఏళ్ళు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది.
> 30-09-2025 లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది.
> ఏపీపీఎస్సీతో
పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.
Public Services – Direct Recruitment –
Relaxation of upper age limit by two (2) years for
Uniform services for Direct Recruitment through A.P.Public Service Commission and other Recruiting Agencies up to 30.09.2025
– Orders – Issued.
====================
GENERAL ADMINISTRATION (SER.A)
DEPARTMENT
G.O.MS.No. 37,
Dated: 04-03-2025
====================
====================
0 Komentar