AP POLYCET-2025:
All the Details Here
ఏపీ పాలిసెట్
2025: పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 07-05-2025
AP POLYCET-2025: తుది ‘కీ’ విడుదల
=====================
UPDATE 02-05-2025
AP POLYCET-2025: ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
=====================
UPDATE 01-05-2025
AP POLYCET-2025: పరీక్ష తేదీ: 30/04/2025
AP POLYCET 2025 Question Paper with
Solutions (Key) 👇
=====================
UPDATE 23-04-2025
AP POLYCET-2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ:
30/04/2025
=====================
ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బిటిఈటి-ఏపీ)
2025-26 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పాలిటెక్నిక్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2025
అర్హత: పదో
తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2025 మార్చి లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 12.03.2025.
ఆన్ లైన్
దరఖాస్తులకు చివరితేది: 17.04.2025.
పరీక్ష తేది:
30.04.2025.
======================
REGISTER WITH SSC HALL TICKETS
======================
0 Komentar