AP: Updates on DSC
& Talliki Vandanam – AP CM in Collectors Conference
ఏపీ: డీఎస్సీ & తల్లికి వందనం గురించి అప్డేట్
– కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్య మంత్రి
=====================
Hon’ble CM of AP
Sri. Nara Chandrababu Naidu is Conducting District Collectors Conference
Day - 01, Date:
25/03/2025
YouTube Link:
https://www.youtube.com/watch?v=mXnfkbIko4A&t=3956s
=====================
జిల్లా
కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏప్రిల్
మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
జూన్ లో పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్ లు ఇవ్వాలని ఆదేశించారు.
“మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. రూ.15 వేల చొప్పున.. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తాం అని చెప్పారు.
=====================
0 Komentar