APPSC: Departmental Tests – May 2025
Session - All the Details Here
ఏపిపిఎస్‌సి:
డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2025 సెషన్ – పూర్తి
వివరాలు ఇవే
======================
ఏపిపిఎస్‌సి
నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే 2025 సెషన్ నోటిఫికేషన్ మార్చి 10 న న విడుదల కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో
పనిచేస్తున్న ఉద్యోగులు డిపార్ట్మెంటల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ గురువారం
(మార్చి 6) ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 10/03/2025
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12/03/2025
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 01/04/2025
======================
======================
Departmental Tests: డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాసే వారికి ఉపయోగ పడే యాప్స్ - CODES 88&97,
141
======================
Departmental Tests Materials GOT 88, 97
and EOT 141
======================
0 Komentar