APRS CAT 2025-26:
Details for 5th Class Admissions
ఆంధ్రప్రదేశ్
గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా
సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే
=====================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి చెందిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-26 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
కోరుతోంది.
ఏపీ
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు:
అర్హత: 2023-24, 2024-25 విద్యాసంత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల / సంరక్షకుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2014-31.08.2016, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2025
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 31-03-2025
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 17-04-2025
పరీక్ష తేదీ:
25-04-2024
మొదటి జాబితా
విడుదల తేదీ: 14-05-2025
రెండవ జాబితా
విడుదల తేదీ: 30-05-2025
మూడవ జాబితా విడుదల
తేదీ: 13-06-2025
=====================
=====================
0 Komentar