CSIR-CRRI Recruitment 2025: Apply for
209 JSA and Jr Steno Posts – Details Here
సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐలో
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్
స్టెనోగ్రాఫర్ పోస్టులు - జీతం: నెలకు రూ.19,900-రూ.81,100.
====================
సీఎస్ఐఆర్-
సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ).. కింది గ్రూప్ సి(నాన్
గేజిటెడ్)-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్
పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 21 తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాలి.
1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 177
2. జూనియర్ స్టెనోగ్రాఫర్: 32
మొత్తం ఖాళీల
సంఖ్య: 209
అర్హత:
సంబంధిత విభాగంలో 10+2/ ఇంటర్మీడియట్ లేదా
తత్సమాన విద్యార్హత, టైపింగ్ స్కిల్స్, స్టెనోగ్రఫి ప్రావీణ్యం ఉండాలి.
వయో పరిమితి:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కు 28 ఏళ్లు; జూనియర్ స్టెనోగ్రాఫర్ కు 27 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ-ఎన్సీఎల్ వారికి మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).
జీతం: నెలకు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కు రూ.19,900-రూ.63,200;
జూనియర్ స్టెనోగ్రాఫర్ కు రూ.25,500 - రూ.81,100.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, స్టెనోగ్రఫి, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు) .
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 22/03/2025
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 21/04/2025
====================
NOTIFICATION
APPLY HERE (from 22-03-2025)
====================
0 Komentar