IOB Recruitment
2025: Apply for 750 Apprentice Posts – Details Here
ఇండియన్
ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటిస్ ఖాళీలు
- స్టైపెండ్: నెలకు రూ.10,000 - రూ.15,000
====================
ఇండియన్
ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ ఆఫీస్-
దేశవ్యాప్తంగా ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీలోగా
దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్: 750 ఖాళీలు (యూఆర్-968, ఎస్సీ- 111,
ఎస్టీ- 34, ఓబీసీ-171, ఈడబ్ల్యూఎస్-66)
ఆంధ్రప్రదేశ్
లో 25; తెలంగాణలో 31
ఖాళీలు.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ
వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్:
నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000; అర్బన్
ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000
.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్
లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్
ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 01.03.2025.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 09.03.2025.
ఆన్లైన్
పరీక్ష తేదీ: 16.03.2025.
====================
====================
0 Komentar