TG EdCET-2025: All the Details Here
తెలంగాణ
ఎడ్-సెట్ 2025 – పూర్తి వివరాలు ఇవే
===================
తెలంగాణ రాష్ట్రం
లో 2025 –
2026 విద్యాసంవత్సరానికి గాను బీ.ఈడీలో ప్రవేశాల కోసం
ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్)-2025
నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ
ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎడ్-సెట్ 2025)
కోర్సు:
బీ.ఈడీ కాలవ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: ఏదైనా
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2025 నాటికి 19 ఏళ్లు నిండి
ఉండాలి.
ఎంపిక
విధానం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 10.03.2025
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 12.03.2025
దరఖాస్తులకు
చివరితేది (ఆలస్య రుసుము లేకుండా): 13.05.2025.
ఆలస్య రుసుము
తో దరఖాస్తు గడువు: 24.05.2025.
హాల్
టికెట్లు విడుదల తేదీ: 29-05-2025
పరీక్ష తేదీ:
01.06.2025
ఫలితాలు విడుదల తేదీ: 21-06-2025
===================
===================
0 Komentar