Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG: Half Day Schools 2025 – Dates and Timings Details Here

 

TG: Half Day Schools 2025 – Dates and Timings Details Here

తెలంగాణ లో ఒంటిపూట బడులు – తేదీలు మరియు తరగతుల నిర్వహణ సమయం ఇదే

====================

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల (మార్చి) 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట పనిచేయనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాల్సి ఉంటుంది.

పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల లో తెలిపారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags