Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 10th Class Results – Girl Student Sets Record with 600 Marks – Details Here

 

AP: 10th Class Results – Girl Student Sets Record with 600 Marks – Details Here

ఏపీ: పదవ తరగతి ఫలితాల్లో సంచలనం - 600 మార్కులతో విద్యార్థిని రికార్డు వివరాలు ఇవే

==================

ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. కాకినాడకు చెందిన యల్లా నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు వచ్చాయి. కాకినాడ లోని భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది.

పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.

==================

CLICK FOR NEHANJANI MARKS MEMO 

CLICK FOR PAVNI CHANDRIKA MARKS MEMO

==================

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల

CLICK HERE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags