AP EdCET-2025: All the Details Here
ఏపీ ఎడ్
సెట్-2025:
పూర్తి వివరాలు ఇవే
==================
రాష్ట్ర
వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
రిజిస్ట్రేషన్
ఫీజు: SC/ST
కోసం రూ. 450/-, బీసీలకు రూ.500/-, OCలకు రూ.650/-.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.04.2025
దరఖాస్తు
చివరి తేది: 14.05.2025
హాల్
టికెట్లు విడుదల తేదీ: 30.05.2025
పరీక్ష తేది:
05.06.2025
ఫలితాలు విడుదల
తేదీ: 21.06.2025
====================
====================
0 Komentar